Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్ హ్యూగ్స్ కోమాలోకి వెళ్లిపోయాడట.. పరిస్థితి విషమం!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (15:30 IST)
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ (25) కోమాలోకి వెళ్లిపోయాడు. సిడ్నీ స్టేడియంలో ఒక స్థానిక క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడుతూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బౌన్స్ అయి హెల్మెట్‌లోనుంచి దూసుకు వెళ్ళి అతని తలకి తగిలింది. దాంతో హ్యూగ్స్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. బంతి తగిలిన కారణంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. 
 
ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్నారు. హ్యూగ్స్ పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. బంతి తగిలిన కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయి ఫిల్ హ్యూగ్స్  కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయనను తక్షణం హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతనికి శస్త్రచికిత్స చేశారు.

ఈ ఘటన జరిగిన సమయంలో ఫిల్ హ్యూగ్స్ తల్లి, సోదరి క్రికెట్ గ్రౌండ్లోనే ఉన్నారు. ఫిల్ హ్యూగ్స్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

Show comments