సంగక్కర : రాజకీయాలు క్రీడాస్ఫూర్తిని దెబ్బతీయలేవు!

Webdunia
FILE
రాజకీయాలు క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీయలేవని హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. చెన్నై భారత్‌లో చిన్న భాగం మాత్రమేనని, దేశంలో ఇతర ప్రాంతాల్లో తమకు అపూర్వ స్వాగతం లభిస్తుందని సంగక్కర వ్యాఖ్యానించాడు.

తమిళనాడులో జరుగుతున్న ఆందోళనలకు లంక ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని, అయితే తాము ఇక్కడికి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడడానికి మాత్రమే వచ్చామని సంగక్కర తెలిపాడు. చెన్నై అడుగుపెట్టొద్దని తమ బోర్డు కూడా ఆదేశించిందని సంగక్కర చెప్పాడు.

చెన్నైలో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లకు లంక ఆటగాళ్లకు తమిళనాడు అనుమతి నిరాకరించడాన్ని ఉద్దేశించి సంగక్కర ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నార... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

గొంతునొప్పి అని భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. గదిలోకి తీసుకెళ్లి అరగంట పాటు రేప్

ప్రియుడితో రీల్స్ : ప్రశ్నించిన భర్తను హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Show comments