Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా వుంటే కరోనా వ్యాక్సిన్​ వేసుకోవద్దు...

Webdunia
గురువారం, 27 మే 2021 (11:15 IST)
1. జ్వరంగా ఉన్నప్పుడు వ్యాక్సిన్​ వేసుకోవద్దు. పూర్తిగా తగ్గిన తర్వాతనే వేసుకోవాలి.
2. అలర్జీల లాంటివేవైనా ఉంటే తగ్గిన తర్వాతనే వ్యాక్సిన్​ వేసుకోవాలి.
3. మొదటి డోసు వేసుకున్న తర్వాత ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే రెండో డోసు వేసుకోకూడదు.
4. బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారు, రోగనిరోధక శక్తిపై ప్రభావం ఉన్న మందులు వాడేవారు, గర్భిణులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు వ్యాక్సిన్​ వేసుకోకపోవడమే మంచిది.
5. బాలింతలు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు వ్యాక్సిన్​ వేసుకోవద్దు.
6. బ్లీడింగ్​ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల అనుమతి తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్​ వేసుకోవాలి.
7. ప్లాస్మా ఆధారిత చికిత్స తీసుకున్న కరోనా పేషెంట్లు వ్యాక్సిన్​ వేసుకోవద్దు.
8. హెచ్​ఐవీ పేషెంట్లు, రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య ఉన్నవారు వ్యాక్సిన్​ వేసుకోవద్దు.
9. డయాబెటిస్, బీపీ​ అదుపులో ఉంటేనే వ్యాక్సిన్​ వేసుకోవాలి.          

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments