Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (14:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20 వేలకు దిగువకు చేరుకున్నాయి. మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యం శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 18,795 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581కు చేరింది. గడచిన 24 గంటల్లో 26,030 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 32,9,58,002కు చేరింది. 
 
అదేవిధంగా 24 గంటల్లో 179 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,47,373కు చేరింది. 2,92,206 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స అందుతోంది. 
 
మ‌రోవైపు, కేర‌ళ‌లో కొత్తగా 11,699 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 58 మంది మృతి చెందారు. నిన్న రికార్డు స్థాయిలో 1,02,22,525 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 87,07,08,636 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments