Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా సెకండ్ వేవ్.. పండుగ చేసుకుంటున్న చైనా

Webdunia
మంగళవారం, 4 మే 2021 (20:29 IST)
చైనాలోని వూహాన్‌లో క‌రోనా వైర‌స్ పుట్టిందని వార్తలు వస్తూనే వున్నాయి. వూహాన్‌లోని ల్యాబ్ నుంచి క‌రోనా వైర‌స్ లీకై అక్క‌డి సీ ఫుడ్ మార్కెట్ ద్వారా వ్యాపించింద‌ని జ‌గ‌మెరిగిన స‌త్య‌మే.
 
కానీ అక్క‌డ‌కు చాలా రోజుల త‌రువాత వెళ్లిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు చెందిన నిపుణుల బృందం కూడా క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్‌లో పుట్టింద‌ని చెప్ప‌లేమ‌ని అన్నారు. దీంతో ఆ క‌థ స‌ద్దుమ‌ణిగింది. క‌ట్ చేస్తే.. చైనాలో ఇప్పుడు క‌రోనా భ‌యం లేదు. జ‌నాలు విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. 
 
గ‌తేడాది ఇదే స‌మ‌యంలో చైనాలో క‌ఠిన లాక్ డౌన్‌ను అమ‌లు చేశారు. అనేక దేశాల్లో గ‌తేడాది ఇదే సమ‌యంలో క‌రోనా విల‌య తాండ‌వం చేసింది. అయితే ఆయా దేశాల్లో క‌రోనా సెకండ్‌, థర్డ్ వేవ్‌లు కూడా అయిపోయాయి. క‌రోనా భ‌యం లేదు. చైనాలో అయితే కోవిడ్ భ‌యం పూర్తిగా పోయింది. 
 
తాజాగా అక్కడ పార్టీలు చేసుకుంటున్నారు. వూహాన్‌లో తాజాగా నిర్వ‌హించిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌కు ఏకంగా 11వేల మంది హాజ‌ర‌య్యారు. అలాగే ప‌లు ఇత‌ర చోట్ల కూడా ఇలాంటి క‌ల్చ‌ర‌ల్ కార్యక్ర‌మాలు ఊపందుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments