Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు ఈ లక్షణం ఉందా? అయితే కరోనా ఉన్నట్టే...

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (12:52 IST)
భూగోళాన్ని కరోనా కమ్మేసింది. ఈ మహమ్మారి ఏకంగా 190 దేశాలకు విస్తరించింది. ఫలితంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిపడ్డారు. 15 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని వెల్లడించారు. 
 
కరోనా వైరస్ సోకిన వారికి జలుబు, దగ్గుతోపాటు ఇతర లక్షణాలు కూడా ఉన్నట్లు తమ పరిశోధనలో తెలిపారు. ఎవరైనా ఉన్నట్టుండి వాసన గుర్తించే స్వభావాన్ని కోల్పోయినట్టయితే కరోనా సోకినట్లు అనుమానించవచ్చని చెబుతున్నారు. 
 
ముఖ్యంగా యువతలో ఈ లక్షణం కనిపిస్తున్నదని ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలతోపాటు బ్రిటన్‌ వైద్యులు పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో కొంతమంది రుచి స్వభావాన్నీ కోల్పోయినట్లు గుర్తించామన్నారు. 
 
ఈ నేపథ్యంలో వాసన, రుచి కోల్పోయిన లక్షణాలను కరోనా వ్యాధి లక్షణాల జాబితాలో చేర్చారని యూకేలోని ఈఎన్‌టీ నిపుణులు ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఒక్క లక్షణాన్ని నిర్ధారించడం వల్ల కరోనా సోకిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments