తెలంగాణలో మళ్లీ కరోనాకు రెక్కలొచ్చాయ్.. 24 గంటల్లో 2వేల కేసులు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (09:29 IST)
తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టింది. అయినా పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. ఒక రోజు తగ్గినా.. మరొక రోజు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచింది ప్రభుత్వం. గతంలో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో మాత్రమే కరోనా పరీక్షలు చేసేవారు. 
 
ప్రస్తుతం మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు మరింత సునాయాసంగా మారింది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
గడిచిన 24 గంటల్లో 2,058 పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో - 277, రంగారెడ్డి - 143,  కరీంనగర్‌ - 135, వరంగల్‌ అర్బన్‌ - 108, సిద్దిపేట - 106, ఖమ్మం - 103 కేసులు నమోదైనాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

తర్వాతి కథనం