Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిషీల్డ్ 50 లక్షల డోసులు పంపిణీ

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (11:45 IST)
నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్‌లకు కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి.

 
ఈ మూడు దేశాలతో పాటు, కోవిషీల్డ్‌ను బంగ్లాదేశ్‌కు కూడా ఎగుమతి చేస్తుందని వారు తెలిపారు. నవంబర్ 23 నుండి కోవాక్స్ ప్రోగ్రామ్ కింద కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతిని ప్రారంభిస్తుంది. నేపాల్ మొదటి కోవిషీల్డ్‌ను అందుకుంటుంది. 

 
పుణెకు చెందిన సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లోని ప్రభుత్వ- నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవలి కమ్యూనికేషన్‌లో తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రెండ్ కు భిన్నంగానే ధూం ధాం చేశా : చేతన్ కృష్ణ

అశోక్ గల్లా, వారణాసి మానస కెమిస్ట్రీ తో మాస్ డ్యాన్సింగ్ నెంబర్

మెకానిక్ రాకీ నుంచి రామ్ మిరియాల పాడిన ఐ హేట్ యూ మై డాడీ సాంగ్

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లతో రామాయణం పార్ట్ 1,2 ప్రకటించిన నితేష్ తివారీ

ప్రముఖ దర్శకుడిపై జితేందర్ రెడ్డి హీరో రాకేష్ వర్రే ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments