Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైన కోవిడ్ వ్యాక్సిన్ సృష్టికర్త

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (17:12 IST)
Corona Vaccine
కోవిడ్ వ్యాక్సిన్ సృష్టికర్త అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైయ్యారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకున్న ఆండ్రీ బొటికోవ్.. మాస్కోలోని అపార్ట్‌మెంట్‌లో విగతజీవుడిగా కనిపించారు. ఓ బెల్టుతో ఆయన మెడకు ఉచ్చు బిగించి అంతమొందించినట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
బొటికోవ్ గమలేయా రీసెర్చ్ సెంటర్‌లో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. బొటికోవ్‌ను అప్పట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆఱ్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ద ఫాదర్లాండ్ అవార్డుతో సత్కరించారు. 
 
కాగా బొటికోవ్  మరణంపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 29 ఏళ్ల యువకుడు ఒకరు బొటికోవ్ తో తీవ్ర వాగ్వాదం అనంతరం బెల్టును మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments