ఒమిక్రాన్ విజృంభణ: 5,488కి చేరిన పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (11:19 IST)
కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 5,488కి చేరింది. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య అత్యధికంగా 1,367కు చేరుకుంది.
 
రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479, బెంగాల్‌లో 294, ఉత్తర్‌ప్రదేశ్‌లో 275, తెలంగాణలో 260, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, ఒడిశాలో 169, హర్యానాలో 162 కేసులు నమోదైనాయి. 
 
ఇక ఏపీలో 61, మేఘాలయలో 31, బీహార్‌, పంజాబ్‌ 27, జమ్మూకాశ్మీర్‌లో 23, గోవాలో 21, మధ్యప్రదేశ్‌లో 10 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు కూడా రోజూ భారీగా నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments