Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్ర -ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (10:25 IST)
దేశంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్ర ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతంగా మారింది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఆదివారంనాడు టర్కీలో 55,802 కొత్త కేసులు, అమెరికాలో 43,174, బ్రెజిల్‌లో 42,937, ఫ్రాన్స్‌లో 29344, ఇరాన్‌ 21,644 కేసులు నమోదవగా, మహారాష్ట్రలో మాత్రం రికార్డుస్థాయిలో 68,531 కొత్త కేసులు నమోదయ్యాయి.  
 
మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 503కి చేరింది. మహారాష్ట్రలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఒక గంటలో సుమారు మూడు వేల మందికి కరోనా సోకుతుంది. 
 
24 గంటల్లో నమోదైన కరోనా రోగుల సంఖ్యతో మహారాష్ట్రలో పరిస్థితి భయానకంగా మారుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మృతుల రేటు 1.58 శాతంగా ఉంది. గతంలో 90 శాతానికిపైగా ఉన్న రికవరీ రేటు 80.92 శాతానికి పడిపోయింది. ప్రతి మూడు నిమిషాలకు ఒక కరోనా మృతి చోటుచేసుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments