మొదట నెగెటివ్... ఇంటికెళ్లాక పాజిటివ్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (19:50 IST)
కరోనా టెస్టుల తీరుపై బెజవాడ పాజిటివ్ పేషేంట్ ఆవేదన వర్ననాతీతం. సెల్ఫీ వీడియో ద్వారా టెస్టుల తీరుపై పాజిటివ్ పేషంట్ సురేంద్ర మాట్లాడిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో సురేంద్ర మాట్లాడుతూ... లారీ డ్రైవర్‌గా పని చేసే నేను కరోనా లక్షణాలు కనపడటంతో డ్యూటీ నుంచి నేరుగా ఆసుపత్రికి స్వచ్చందంగా వెళ్ళాను.
 
10 రోజులు ఆసుపత్రిలో ఉంచి రెండుసార్లు స్వాబ్ టెస్టులు చేశారు. నెగెటివ్ వచ్చిందని కృష్ణలంక రామలింగేశ్వర నగర్‌లో ఇంటికి పంపారు. ఒకరోజు ఇంట్లో, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాక అధికారులు పాజిటివ్ వచ్చిందని తీసుకెళ్లారు. ఇలా చేయటం వల్ల నా కుటుంబంతో పాటు మా కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని వాపోయాడు సురేంద్ర.
 
అధికారులు ఇలా చేయడం మూలంగా చాలా ఇబ్బందులు వస్తాయని దయచేసి ఇటువంటి ఘటనలు  పునరాృతం కాకుండా చూడాలని కోరుతున్నాడు సురేంద్ర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

Shobitha Dhulipala: క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టి శోభితను పడేసిన నాగచైతన్య

Shilpa Shetty: నటి శిల్పా శెట్టి పై ముంబై పోలీసులు దర్యాప్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments