హెచ్ఐవీ వైరస్ తిష్టవేసిన శరీరంలో ఒమిక్రాన్.. ఎలా సాధ్యం?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (10:31 IST)
కరోనా వైరస్ ఒమిక్రాన్ వైరస్‌గా రూపాంతరం చెందింది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ వుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయస్సున్న  ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవీకి గురయ్యారని.. ప్రపంచ హెచ్ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని యూఎన్ఎయిడ్స్ నివేదిక తెలిపింది.
 
ఈ వైరస్ సోకిన వారిలో 30 శాతం పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్‌ను తీసుకోలేదని ఆ నివేదిక పేర్కొంది. హెచ్ఐవీ సోకినా ఎలాంటి మందులు వాడని వారు రోగ నిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి, ఇతరత్రా వ్యాధులకు అలవాలంగా మారుతుంది. 
 
సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని.... ఆమె శరీరంలోని హెచ్ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి వుంటుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. హెచ్ఐవీ వైరస్ తిష్టవేసిన శరీరంలో కరోనా విజృంభించేందుకు అనువైన పరిస్థితులు వున్నాయని పరిశోధకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments