తెలంగాణలో కరోనా.. 24 గంటల్లో 206 పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (11:40 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసులు 2,91,872కి చేరగా.. మరణాలు 1579కి పెరిగాయి. 
 
తాజాగా మరో 346 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 2,86,244గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,049 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో 2,281 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రియాంక చోప్రా ఎండార్స్‌మెంట్ల జాబితాలో రోలెక్స్

Tamannaah Bhatia: మాధురీ దీక్షిత్ చోలీ కే పీచే రీమిక్స్ వెర్షన్‌.. నో చెప్పిన తమన్నా భాటియా?

Tamannaah: జైలర్ లోని కావాలా పాట పట్ల అసంత్రుప్తి చెందిన తమన్నా భాటియా

Anil Ravipudi: అనిల్ రావిపూడి మరో కొత్త టైటిల్ తో రాబోతున్నాడు.

Raj Nidimoru : సమంత కు ఐ లవ్ యూ చెప్పడానికి రాజ్ నిడిమోరు నిరాకరణ

తర్వాతి కథనం
Show comments