Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో సరికొత్త వైరస్ వ్యాప్తి.. లక్షణాలివే..

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (20:39 IST)
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గింది. ఇప్పడే ప్రపంచం హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌ను హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) అని పిలుస్తున్నారు. 
 
అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. ఈ వైరస్ వుందని అంత సులభంగా గుర్తించడం కష్టం. ఈ వైరస్‌కు వ్యాక్సిన్స్ లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ సోకే ప్రభావం చూపుతుంది. 
 
ఈ వైరస్ సోకడాన్ని జలుబు ద్వారా గుర్తించవచ్చు. రెండు-ఐదు రోజుల వరకు జలుబు లక్షణాలుంటాయి.  ఆరోగ్యవంతులు వారంతట వారే రికవరీ అయ్యే అవకాశం ఉంది. 
 
లక్షణాలు
దగ్గు, జ్వరం, 
ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments