Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ ఉగ్ర పంజా... దేశంలో 24 గంటల్లో 32,695 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:48 IST)
భారత్‌లో కరోనా తన ఉగ్ర పంజాను విసురుతున్నది. కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 32,695 కేసులు నమోదు కాగా 606 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల మేరకు దేశంలో మొత్తం 9,68,876 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,31,146 ఉండగా 6,12,814 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 24,915 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,826 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1,27,39,490 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments