Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన కూతురి శవాన్ని కారులో పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తండ్రి

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:09 IST)
కరోనా కాలంలో ఆంబులెన్స్‌లు ధరలతో జనం నానా తంటాలు పడుతున్నారు. మూడు వందల కిలోమీటర్లకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాదు వారు చెప్పిందే రేటు. 
 
రాజస్థాన్‌లో 34 యేళ్ళ ఒక యువతి కరోనాతో చనిపోయింది. పోటా ఆసుపత్రిలో చనిపోగా ఆమెను సొంతూరు జాల్వార్‌కు తీసుకెళ్ళాల్సి వచ్చింది. 30 కిలోమీటర్ల దూరానికి ఆంబులెన్స్ వారు ఏకంగా 35 వేల రూపాయలు అడిగారు. అప్పటికప్పుడు తన దగ్గర అంత డబ్బులు లేవని గుర్తించాడు తండ్రి.
 
దీనితో కుమార్తె మృతదేహాన్ని తన కారులోనే పడుకోబెట్టి తీసుకెళ్ళాడు. ముందు సీటును బెండ్ చేసి అందులో మృతదేహాన్ని పడుకోబెట్టాడు. ఇలా తన కుమార్తె మృతదేహాన్ని కారులోనే తీసుకెళ్ళాడు. ఈ వీడియోను ఒక జర్నలిస్టు పోస్టు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆంబులెన్స్ మాఫియా బాగోతం బట్టబయలైంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments