Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు త్వరలోనే డెల్టా వేరియంట్ ముప్పు...!?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:36 IST)
కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయులకు శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇండియాకు త్వరలోనే డెల్టావేరియంట్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
 
 
ఆగష్టులోనే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. జాగ్రత్తగా ఉండకపోయినా, ముందస్తు చర్యలు తీసుకోకపోయి అనూహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
 
కరోనా మహమ్మా్రి దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. వైరస్ మూలంగా మానవ జీవతం అల్లకల్లోలం అయింది.. 
 
పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. పొట్టచేతపట్టుకొని ఉపాధి కోసం దేశాలు దాటిన వలస కార్మికులను మళ్లీ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.. 
 
అంతేగాకుండా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ కూడా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితులు మళ్లీ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments