కరోనా సబ్ వేరియంట్స్ దడ పుట్టిస్తున్నాయి. 11 రోజుల్లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నమోదైనాయి. ఈ మేరకు కొత్త రకం లక్షణాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఇప్పటివరకు ఉన్న లక్షణాలకు తోడు మరో లక్షణం నమోదైంది. కోవిడ్-19 XBB.1.5 వేరియంట్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో నివేదించబడింది.
భారతదేశంలో మొత్తం XBB.1.5వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకి పెరిగింది. అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ కేసులకు XBB.1.5వేరియంట్ కారణమన్న సంగతి తెలిసిందే.