కరోనా టీకాల కోసం.. ప్రాంతీయ భాషల్లోనూ రిజిస్ట్రేషన్‌

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (08:29 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. వాటి నియంత్రణకు టీకాలు వచ్చాయి. టీకాల కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ అయిన కోవిన్‌లో ఇంగ్లీష్‌ భాషలోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుండి కోవిన్‌ హిందీతోపాటు పది భాషల్లో టీకాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 
 
తెలుగు, మరాఠి, మళయాళం, పంజాబీ, గుజరాతి, అస్సామీ, బెంగాలీ, ఒడియా భాషల్లోనూ రిజిష్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు టీకా వేయించుకోవాలంటే రిజిష్ట్రేషన్‌ తప్పనిసరి. దీంతో రిజిష్ట్రేషన్‌ సమయంలో భాషతో సమస్యగా మారింది. 
 
ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు కోవిడ్‌ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. దీంతో వారిపై పని భారం పెరిగిపోయింది. దీన్ని తగ్గించాలనే ఉద్ధేశ్యంతోనే ప్రాంతీయ భాషల్లోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments