Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై కోవిడ్ మాత్రలు - ఇంజెక్షన్ కంటే మెరుగైన ఫలితం

Webdunia
మంగళవారం, 10 మే 2022 (11:08 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ వైరస్ ఓ కుదుపు కుదిపేసింది. ప్రతి ఒక్కరి జీవితాలు తారుమారయ్యాయి. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది బాధితులు మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. అనేక మంది కోలుకోగా మరికొందరు చనిపోయారు. అయితే, ఈ వైరస్‌ను సరైన మందును కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రస్తుతం ఈ వైరస్ నుంచి కొంతమేరకు రక్షించేలా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ వైరస్ నుంచి ప్రాణాలను కాపాడే మందులు మాత్రం అందుబాటులో లేవు. 
 
ఈ నేపథ్యంలో మాత్రల రూపంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనివల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటి ద్వారా తీసుకోవచ్చిని అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. రక్తంలోనూ, ఊపిరితిత్తుల్లోనూ ఇది యాంటీబాడీలను సమర్థంగా తయారు చేస్తుందని తెలిపారు. ఫలితంగా కరోనా వైరస్ నుంచి అది రక్షణ కల్పిస్తుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments