కోవిడ్ 19: మహారాష్ట్ర తర్వాత తమిళనాడే, ఎగబాకుతున్న కేసులు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (16:51 IST)
దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లోనే కరోనా కేసులు 80 శాతానికి పైగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ 8 రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో వుండగా తమిళనాడు రెండో స్థానంలో వుంది. ఆ తర్వాత పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా వున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,89,226 క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మొత్తం కేసులలో 1.68 శాతం.
 
ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడు విషయానికి వస్తే...  బుధవారం నాడు 671 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 8,56,917కు కరోనా బాధితుల సంఖ్య చేరింది. కాగా నమోదైన 671 కేసుల్లో చెన్నై నగరంలోనే 275 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ నగరం మొత్తం 2,37,716కు చేరుకుంది.
 
రాష్ట్రంలో బుధవారం ఐదు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,530గా ఉంది. చికిత్స తరువాత బుధవారం నాడు మొత్తం 532 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,40,180కు చేరుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments