Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కోవిడ్ వైరస్ విజృంభణ.. ప్రతిరోజూ లక్షలాది మందికి వైరస్

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (11:17 IST)
చైనాలో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది వైరస్ బారినపడుతున్నారు. రోజూ లక్షలాదిమందిని వైరస్ చుట్టుముడుతోంది. తాజాగా హెనాన్ రాష్ట్రంలోనే దాదాపు 8.85 కోట్ల మంది కరోనా బాధితులుగా మారినట్లు ప్రావిన్ియల్ అధికారి కాన్ క్యూయాన్ చెంగ్ తెలిపారు. 
 
రాష్ట్రంలోని దాదాపు 90 శాతం మంది కరోనా బారినపడ్డారు. అలాగే ఓడరేవు నగరం క్వాంగ్ డావ్ లో క్రిస్మస్ సమయంలో రోజుకు ఐదు లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని పాటించిన చైనా ఆ తర్వాత కరోనా ఆంక్షలు సడలించి, లాక్‌డౌన్లు ఎత్తివేసింది. దీంతో వైరస్ మరింతగా చెలరేగిపోయిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments