పసుపు మరకలు పోవాలంటే.. ఇలా చేయండి..?

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:00 IST)
వంటిట్లో పూజగదిలో పసుపుతో చాలా అవసరమే ఉంటుంది. అయితే ఒక్కసారి వస్త్రాల మీద పడినపుడు మొండి మరకలుగా మారిపోతాయి. సబ్బుతో రుద్దినా కూడా మరకలు పోవు. అలాగే చేతులకు అంటినా త్వరగా వదలదు. అప్పుడేం చేయాలంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో వీటిని సులువుగా వదిలించుకోవచ్చు.
 
నీళ్లు బాగా మరిగించి అందులో కొద్దిగా గ్లిజరిన్, వంట సోడా కలిపి పసుపు మరకలు అంటిన దుస్తులను నానబెట్టాలి. మర్నాడు డిటర్జెంట్‌తో రుద్ది ఉతికితే అవి క్రమంగా వదిలిపోతాయి. అలానే మరక జిడ్డుగా ఉంటే మాత్రం నిమ్మకాయను గుజ్జుగా చేసి ఆ ప్రాంతంలో బాగా రుద్దాలి. అవి మాయమయ్యే వరకూ ఇలా చేస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాబుపై అభిమానంతో దేవుడి మొక్కు చెల్లించేందుకు వెళుతున్నా : బండ్ల గణేశ్

స్పెయిన్‌లో పట్టాలు తప్పిన రెండు హై-స్పీడ్ రైళ్లు- 21 మంది ప్రయాణికులు మృతి

బస్సులో అసభ్యంగా తాకాడని వీడియో తీసి వైరల్ చేసిన యువతి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి (video)

గ్రీన్‌లాండ్ నాకు అమ్మేంతవరకూ ఈ పన్నులు కట్టలేక చావండి, ట్రంప్ భారీ సుంకాలు

జమ్మూ కాశ్మీర్‌, కిష్త్వార్ జిల్లాలో ఎదురు కాల్పులు- ఎనిమిది మంది ఆర్మీ జవాన్లకు గాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukumar: జపనీస్ అభిమానుల ప్రేమలేఖలతో చలించిపోయిన సుకుమార్

Varun Tej: కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ వచ్చేసినాడమ్మీ

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మనస్సును హత్తుకున్నాయి.. అందుకే ఆ పని చేశాం : నవీన్ పోలిశెట్టి

బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందా? రెహ్మాన్‌ను నిలదీసిన కంగనా రనౌత్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

తర్వాతి కథనం
Show comments