మహిళలకు చిట్కాలు: చీరపై నూనె మరకలు..

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (15:23 IST)
షిఫాన్ చీరలపై నూనె మరకలు పడితే వాటిపై ఎక్కువ మోతాదులో టాల్కంపౌడర్ చల్లి కొద్దిసేపు మడత పెట్టి వుంచి దులిపేస్తే పోతాయి.
 
అలాగే కీరారసం, రోజ్ వాటర్, నిమ్మరసం సమపాళ్ళలో కలిపి అప్లయ్‌చేసి రాత్రంతా వుంచి, ఉదయాన్నే కడిగేస్తే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా వుంటుంది. 
 
మెడచుట్టూ ఉన్న ముడతలు పోవాలంటే 1 చెంచా కోడిగుడ్డులోని తెల్లసొన చెంచా పాలమీగడ కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకుని మెడకు పట్టించాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీమా సొమ్ము కోసం సెలైన్‌లో విషం కలిపి హత్య చేసిన భార్య

మైసూరు పబ్‌లో మంటలు... ఇద్దరు కార్మికులు సజీవ దహనం

యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారు : పవన్ కళ్యాణ్

నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియో

ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల

Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర

Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టయిలీష్ అవతార్ ఐ యామ్ గేమ్ రిలీజ్ ప్రకటన

Vijay Deverakonda: ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ

Show comments