ఇంట్లో దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారా... ఆ ప్రాంతాల్లో నిమ్మరసాన్ని చల్లుకుంటే?

ఈ కాలంలో కురిసే వర్షాల వలన ఇంట్లో, అల్మారాల్లో, గోడల్లో చెమ్మగా ఉంటుంది. ఇక బట్టలన్నీ దుర్వాసనతో నిండిపోతాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. చెమ్మ వలన

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (11:33 IST)
ఈ కాలంలో కురిసే వర్షాల వలన ఇంట్లో, అల్మారాల్లో, గోడల్లో చెమ్మగా ఉంటుంది. ఇక బట్టలన్నీ దుర్వాసనతో నిండిపోతాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. చెమ్మ వలన కలిగే దుర్వాసనకు ముఖ్యకారణం సూక్ష్మజీవులు, ఫంగస్. నిమ్మరసంలో ఈ రెండు పదార్థాలు అధికంగా ఉంటాయి.
 
వంటసోడాలో కొద్దిగా నీటిని కలుపుకుని ఇంట్లో దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో చల్లుకుంటే మంచిది. ఉప్పును బట్టలో మూటలా కట్టుకుని ఇంట్లో దుర్వాసన వచ్చేచోటు ఉంచుకుంటే తేమ వాసన తగ్గుతుంది. నిమ్మరసం కలిపిన నీటితో గదులను శుభ్రం చేసుకుంటే దుర్వాసన తొలగిపోతుంది. 
 
వెనిగర్‌ను ఇల్లంతా చల్లుకుని శుభ్రం చేసుకుంటే కూడా దుర్వాసన పోతుంది. బట్టలను ఉతికిన తరువాత వాటిని మరోసారి కొద్దిగా నీళ్ళలో నిమ్మరసం కలుపుకుని దుస్తులను అందులో ముంచి ఆరేసుకుంటే దుర్వాసన రాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగనన్న ప్రభుత్వం వస్తే రప్పా రప్పా నరికేస్తాం.. ఇంటి పునాదులు కూడా లేకుండా పెకలిస్తాం...

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

హాయిగా నవ్వుకుందామని వస్తే కంటతడి పెట్టించారు : నవీన్‌ పొలిశెట్టి

తర్వాతి కథనం
Show comments