బెండకాయలో జిగురు పోవాలంటే.. వంకాయ కూరలో పాలు పోస్తే?

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (19:34 IST)
బెండకాయ వేయిస్తున్నప్పుడు బాగా జిగురుగా వుంటుంది. కడాయిలో ముక్కలు వేయగానే కొంచెం మజ్జిగ కూడా వేసి కలిపితే జిగురు రాదు. బెండకాయలు కడిగిన తర్వాత ఆరబెట్టి కోస్తే తీగలు సాగకుండా వుంటాయి.
 
ఇంకా రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం పెరుగు వేస్తే బెండకాయ కూరలో జిగురు పోతుంది. వంకాయ కూరలో ఒక స్పూన్ పాలు వేసి ఉడికిస్తే ముక్కలు నల్లబడవు. 
 
ఎండురొబ్బరి చిప్ప కందిపప్పు డబ్బాలో వేసి నిల్వ చేస్తే పప్పు పాడు కాదు. కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పురాసి, నీళ్లు చల్లి గంట సేపు వుంచితే చేదు పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు.. ఎందుకో తెలుసా?

గోదావరి వాసుల దశాబ్దాల కల నెరవేర్చనున్న పవన్ కళ్యాణ్

అల్లుడుతో అత్త వివాహేతర సంబంధం, భర్తను చంపేసింది

అధికార మత్తులో మునిగిన బీహార్ సీఎం నితీష్ క్షమాపణ చెప్పాల్సిందే

మావోయిస్టులకు గట్టి షాక్ : తెలంగాణాలో 41 మంది నక్సలైట్ల లొంగుబాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్

'దురంధర్' చిత్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి : రాంగోపాల్ వర్మ

మంచి ఛాన్స్ లభిస్తే రీఎంట్రీ : రకుల్ ప్రీత్ సింగ్

Balakrishna: వారణాసిని సందర్శించి దైవ ఆశీస్సులు తీసుకున్న అఖండ2 టీమ్

Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు లో మెగాస్టార్ స్టైలిష్ లుక్స్ విడుదల

తర్వాతి కథనం
Show comments