Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి చిట్కాలు... బహుశా ఇవి మీకు తెలియవేమో చూడండి...

చపాతీలు, పూరీలు ఎక్కువగా తయారుచేసుకున్నప్పుడు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఉదయం లేవగానే వంటచేయలేకపోతే ముందుగానే ఊతప్పం చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే మంచిది. ఇలా చేయడం వలన మీ సమయం వృదా

Webdunia
గురువారం, 19 జులై 2018 (16:01 IST)
చపాతీలు, పూరీలు ఎక్కువగా తయారుచేసుకున్నప్పుడు వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఉదయం లేవగానే వంటచేయలేకపోతే ముందుగానే ఊతప్పం చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే మంచిది. ఇలా చేయడం వలన మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎప్పుడు గుడ్లు, బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని ఉంటే మంచిది.
 
నిమ్మకాయలు ఎక్కువగా ఉంటే వాటిని ఐస్‌క్యూబ్ ట్రేలో వాటి రసాన్ని పిండుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. నిమ్మరసాన్ని ఇలా చేసుకుంటే ఆ ఐస్‌క్యూబ్స్ 20 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. మీకు కావలసిన నప్పుడు వాటిని వంటకాల్లో వాడుకోవచ్చును. ఉల్లిపాయలు వేయించేటప్పుడు వాటిల్లో కాస్త చక్కెర వేసుకుంటే త్వరగా వేగుతాయి.
 
ఉల్లిపాయలు కట్‌ చేసేటప్పుడు కళ్లలో నీళ్లు రాకుండా ఉండాలంటే వాటిని చల్లటి నీటిలో వేసుకుంటే చాలు. అల్లం వెల్లులి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఆ మిశ్రమంలో కాస్త కాగిన నూనెను వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చపాతీ పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని చేసుకుంటే చపాతీలు మృదువుగా ఉంటాయి. బఠాణీలు ఉడికించేటప్పుడు అందులో కాస్త చక్కెరను వేసుకుంటే వాటి రంగు మారదు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments