మైదాపిండితో చిప్స్ చేసేటప్పుడు పొటాటోను ఉడికించి?

* మైదాపిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడుతాయి. * పాపడ్‌లు వేయించేముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది. * వెల్లుల్లితో కలిపి బంగాళాద

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (13:13 IST)
* మైదాపిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడుతాయి. 
* పాపడ్‌లు వేయించేముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది. 
* వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. 
 
* బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసి కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు.. బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది. 
* పాలలో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారబొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు. లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం

శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం

Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

తర్వాతి కథనం
Show comments