బంగాళాదుంపని వేయించే ముందు మజ్జిగలో?

బంగాళాదుంపని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి. కాకరకాయలు ఫ్రిజ్‌లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజు

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (11:29 IST)
అన్నం వంటేప్పుడు ముద్దగా అవుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వంట నూనె వేస్తే పొడిపొడిగా వుంటుంది.
పెనానికి జిడ్డు బాగా పేరుకు పోయి ఎంతకూ వదలడం లేదా? పెనాన్ని వేడి నీళ్ళలో రెండు మూడు గంటలుంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దండి.
 
ఫ్రూట్ సలాడ్ చాలా రోజుల వరకు నిలువ వుంచుకోవాలంటే దానిమీద అర కప్పు నిమ్మరసం చల్లండి. వాసన కూడా సూపర్‌గా వుంటుంది.
 
బంగాళాదుంపని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి. కాకరకాయలు ఫ్రిజ్‌లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజులు నిలువ వుంటాయి.
 
డ్రై ఫ్రూట్స్ తో స్వీట్లు చేయాలనుకొన్నప్పుడు కాసేపు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తీసి, కొద్దిగా వేడి చేసిన కత్తితో కోయండి. సులువుగా కోయొచ్చు. ఫ్రిజ్‌లో పెట్టిన నిమ్మకాయను ఓ పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి కోయండి. రసం బాగా వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం

శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం

Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

తర్వాతి కథనం
Show comments