బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి...?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2015 (12:18 IST)
కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.
 
పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
 
ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.
 
కందముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, అవి త్వరగా ఉడుకుతాయి.
 
వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
 
బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Maoist Leader: వాంటెడ్ తీవ్రవాదులలో ఒకరైన పక్క హనుమంతు హతం

శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం

Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

Show comments