Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీష్ కబాబ్ పొటాబో వెడ్జెస్ తయారు చేయడం ఎలా..?

Webdunia
శుక్రవారం, 26 జులై 2013 (16:40 IST)
FILE
కావలసిన పదార్థాలు :

ఉడికించి మెత్తగా చేసిన చికెన్ : పావు కిలో
చీజ్ తురుము : పావు కప్పు
ఉప్పు : తగినంత
వెల్లుల్లి పేస్ట్ : అర టీ స్పూను
మిరియాల పొడి : పావు టీ స్పూను
దాల్చిన చెక్క పొడి : అర టీ స్పూను
స్వీట్‌కార్న్ : 1
బంగాళా దుంపలు : రెండు (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి)
ఆవిరి మీద ఉడికించిన ఉల్లిపాయలు - 1
రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు : 8 (పెద్దవి)

తయారు చేయు విధానం : మెత్తగా చేసిన చికెన్, ఉప్పు, వెల్లుల్లి, పేస్ట్, మిరియాల పొడి, దాల్చినచెక్క పొడి...వీటిని ఒక పాత్రలో వేసి బాగా కలిపి, పెద బాల్స్‌లా చేసి పక్కన ఉంచాలి. కబాబ్ తయారుచేసే ఊచకి...బంగాళదుంప ముక్క, చికెన్ బాల్, క్యాప్సికమ్ ముక్క, మొక్కజొన్న ముక్క గుచ్చాలి. ఈ విధంగా మళ్లీ ముక్కులను గుచ్చాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments