Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి జాగ్రత్తలు మీ కోసం.....

Webdunia
సోమవారం, 18 జూన్ 2012 (16:45 IST)
FILE
వంటగది కిటికీలకు కర్టెన్స్ వేయకూడదు. గ్యాస్‌స్టవ్ పిల్లలకు అందకుండా ఎత్తుప్రదేశంలో అమర్చుకోవాలి. కర్టెన్స్‌ వద్ద చెక్కవస్తువులకు దగ్గరహా వుండకూడదు. గ్యాస్ సిలండర్ పిల్లలు తాకని చోట వుంచాలి. కూరగాయలు కోసిన వెంటనే చాకులను అల్మారాల్లో పెట్టేయాలి. స్త్రీలు వంట సమయాల్లా కాటన్ దుస్తులు ధరించాలి.

పొయ్యిమీద నూనె పెట్టినప్పుడు పొంగువస్తే గ్యాస్‌స్టవ్ ఆపి బాణలిని కిందకు దించేయాలి. పొయ్యిమీద బాణలిని దించేటప్పుడు పట్టకారుని ఉపయోగించాలి. గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్తపడాలి. గ్యాస్ వాసన వస్తుంటే తలుపులు, కిటికీలు తెరవాలే తప్ప లైట్ వేయకూడదు. అగ్గిపుల్ల ఆరాకే కిందపడేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments