Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింటి చిట్కాలు : నిల్వ వుంచిన బియ్యం పురుగు పట్టకుంటా ఉండాలంటే!!

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2012 (14:33 IST)
FILE
* బియ్యాన్ని శుభ్రంచేసి కొద్దిగా ఆముదం పట్టించి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పురుగు పట్టవు.

* గిన్నెలు తోమే స్క్రబ్బర్‌ను తరుచూ నిమ్మరసంలో నానబెట్టి శుభ్రపరచాలి. అప్పుడే దానిపై చేరుకొని ఉన్న హానికారక క్రిముల దూరమవుతాయి.

* వంటసోడాలో నీళ్లు కలిపి మిశ్రమంలా తయారు చేసి వెండి వస్తువులను రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.

* కొవ్వొత్తులని ఫ్రిజ్‌లో ఉంచి.. వెలిగిస్తే ఎక్కువ సేపు వెలుగుతాయి.

* ప్రమిదలని నీటిలో నానబెడితే నూనెని ఎక్కువగా పీల్చుకోవు.

* అగరొత్తుల బూడిదతో వెండి వస్తువులను తోమితే కొత్త వాటిలా మెరుస్తాయి.

* బాణలిలో పదార్థాలు అంటుకుపోతే నీళ్లు పోసి అందులో చారెడు ఉప్పు వేసి మరిగించాలి. కొద్దిసేపటికి నీళ్లు పోసేసి కాగితంతో రుద్దితే పాన్ శుభ్రపడుతుంది.

* క్రీమ్ చీజ్ ఇంట్లో అందుబాటులో లేనప్పుడు పనీర్‌ను చేత్తో మెత్తగా చేసి చిక్కటి పెరుగులో వేసి వాడుకుంటే సరిపోతుంది.

* గదిని శుభ్రం చేసే నీటిలో అరకప్పు గులాబీనీటిని కూడా జోడిస్తే గదంతా పరిమళభరితంగా ఉంటుంది.

* పొట్టు తీసిన వెల్లుల్లిరేకలను కప్పు వంటనూనెలో వేసుకొని ఉంచితే ఆ నూనె చక్కటి వాసన వస్తుంది.

* కోడిగుడ్డును తడిపాత్రలో పగలకొడితే తర్వాత శుభ్రపరచడం తేలిక అవుతుంది.

* ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి.

*. గోధుమ, శెనగపిండిలలో తేమ చేరకుండా ఉంటాలంటే బిరింజి ఆకు వేయాలి.

* ఫ్రిజ్‌లో కూరగాయల అర అడుగున కాగితం పరిచి వాటిని ఉంచితే తడిని ఎప్పటికప్పుడు పీల్చుకుంటుంది. కూరలు చెడిపోవు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments