Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటగ్యాస్ ఆదా చేయాలంటే..!?

Webdunia
శనివారం, 12 మే 2012 (16:35 IST)
FILE
వంటగ్యాస్ ధర చాలా భారమైపోయింది. కనుక గృహిణి పొదుపుగా గ్యాస్ వాడుకోవాల్సి ఉంది. కాఫీ మొత్తం ఒకేసారి కలిపి పెద్ద సైజు ఫ్లాస్కులో పోసి ఉంచండి. కప్పు కప్పు కనుక వేడిచేస్తే గ్యాస్ వృధా అవుతుంది. పాలు తాగే పిల్లలుంటే మరిగిన పాలు చల్లారకముందే వేరే ఫ్లాస్క్‌లో ఉంచితే వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు వేడిపాలు రెడీగా ఉంటాయి.

వంటలు వేడి చేయనవసరం లేకుండా వండిన వెంటనే హాట్‌పేక్‌లో ఉంచండి. కూరలు, పప్పులు వగైరా రెడీ వుంచుకుంటే అన్నీ ఒకేసారి కుక్కర్లో ఉడుకుతాయి. స్టౌ వెలిగించే ముందు కూరకు తడుముకోకుండా, ముందుగా కూరకు, సాంబారుకు అన్నిటికీ కూరగాయలు తరిగి రెడీగా పెట్టుకోవాలి. ఆరునెలలకోసారి స్టౌ సర్వీసింగ్ చేయించి అవసరమైతే రబ్బర్ ట్యూబు అవీ మార్చండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments