Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబ్‌జామ్ చేసినప్పుడు చక్కెర మిగిలిపోయిందా!?

Webdunia
బుధవారం, 11 జులై 2012 (16:51 IST)
FILE
గులాబ్‌జామ్ చేసినప్పుడు చక్కెర ఎక్కువగా మిగిలితే అందులో వేయించిన గోధుమరవ్వ వేసి ఉడికించి హల్వా చేసుకోవచ్చు. చపాతీలు చేసేటప్పుడు గోధుమపిండిలో నీళ్లుకు బదులుగా పాలు కలిపి చపాతీలు చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి.

పులిహోర చేసేటప్పుడు అన్నం వుడికేసమయంలో ఒక చెంచా నెయ్యికాని, వెనన్నకాని వేస్తే అన్నంముద్ద కాకుండా పొడిపొడిగా వుంటుంది. మైదాపిండికీ, గోధుమపిండికీ పురుగు పట్టకుండా ఉండాలంటే నాలుగు చెమ్చాల ఉప్పును శుభ్రమైన బట్టలో మూటకట్టి పిండి డబ్బాలో వేయండి.

ఫ్లాస్క్ వాడనప్పుడు దానిలో పావుచెమ్చా పంచదార వేయండి దుర్వాసన రాదు. అన్నం మెత్తబడినప్పుడు కొద్దిగా క్యారెట్ కోరు వేయండి. పొడిపొడిగా ఉంటుంది. వెన్నకాచేటప్పుడు తాజా బంగళాదుంప ముక్క, కొంచెం కరివేపాకు వేస్తే నెయ్యి సువాసనభరితంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments