Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్‌‌మెలన్ జామ్ తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (20:04 IST)
కావలసిన పదార్థాలు :
పుచ్చకాయ ముక్కలు... నాలుగు కప్పులు
యాపిల్స్... ఒక కేజీ
బొప్పాయి... అర కేజీ
అరటిపండ్లు... మూడు
బత్తాయి... మూడు
ద్రాక్ష... పావు కేజీ
పంచదార... ఒక టీ స్పూన్లు 
సిట్రిక్ యాసిడ్... రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం :
ముందుగా యాపిల్స్‌ను ఆవిరిమీద ఊడికించాలి. పై తొక్క తీసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన చెప్పుకున్న అన్నిరకాల పండ్ల ముక్కలను కట్ చేసి, గింజలు లేకుండా తీసివేసి అడుగు మందం ఉండే పాత్రలో వేయాలి. అందులో కొద్దిగా నీరుపోసి మెత్తగా అయ్యేలా ఉడికించాలి.
 
కాడ గరిటెతో పండ్ల ముక్కలను కలుపుతూ, పంచదార కూడా వేసి ఉడికించాలి. పంచదార కరిగాక సిట్రిక్ యాసిడ్ వేసి, గట్టిపడేంతదాకా కలుపుతూ ఉండాలి. కొద్దిపాటి వేడి ఉన్నప్పుడే ఈ పదార్థాన్ని పొడిగా ఉండే జార్ లేదా బాటిల్‌లోకి తీసి, చల్లారనివ్వాలి. తరువాత గాలి చొరబడకుండా మూత గట్టిగా బిగించి ఫ్రిజ్‌లో నిల్వ చేసి, కావాల్సినప్పుడు బ్రెడ్, కుకీస్, ఇతర స్నాక్స్ ఐటమ్‌లతోపాటు కలిపి తినవచ్చు. అంతే వాటర్‌మెలన్ జామ్ తయారైనట్లే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments