Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SRMgroup రమదా ప్లాజాలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్

చెన్నైలోని ఐదు నక్షత్ర హోటల్ రమదా ప్లాజాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేక్ మిక్సింగ్ కార్యక్రమం జరిగింది.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (15:31 IST)
చెన్నైలోని ఐదు నక్షత్ర హోటల్ రమదా ప్లాజాలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేక్ మిక్సింగ్ కార్యక్రమం జరిగింది. ఎస్ఆర్ఎం గ్రూపుకు చెందిన హోటల్స్‌లలో ఒకటైన ఈ రమదా ప్లాజా అన్ని రకాల పండ్లు, కేక్ తయారీకి కావలసిన పదార్థాలను మద్యంలో కలిపి కొన్ని రోజుల పాటు నిల్వ వుంచి క్రిస్మస్ కేకును తయారు చేసేందుకుగాను ఈ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
 
స్థానిక గిండీ సర్దార్ పటేల్ రోడ్డులో వున్న ఈ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన కాన్సులేట్ జనరల్స్, హోటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నక్షత్ర హోటల్ జీఎం సందీప్ భట్నాగర్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో వివిధ రకాల మద్యం, డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించారు.
 
సాధారణంగా డిసెంబర్ 25న జరిగే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ కేస్ మిక్సింగ్ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. ఈ కేక్ మిక్సింగ్ పద్ధతి 17వ శతాబ్దం నుంచే ప్రారంభమైనట్లు విశ్వాసం. సీజనల్‌లో సాగుబడి అయ్యే పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో సంప్రదాయ క్రిస్మస్ ప్లమ్ కేక్‌లను తయారు చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

తర్వాతి కథనం
Show comments