హెల్దీ స్నాక్.. సోయా పన్నీర్ ఫ్రై ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 9 మార్చి 2015 (17:37 IST)
పిల్లలకే అసలే పరీక్షా సమయం. ఈ సమయంలో ఏవి పడితే అవి కాకుండా హెల్దీ స్నాక్స్ ఇవ్వడం మంచిది. అలాంటి వాటిలో ఇంట్లో చేసే సోయా పన్నీర్ పఫ్ ఒకటి. 
 
ఇంట్లోనే చేయాలంటే...
కావలసిన పదార్థాలు : 
సోయా పన్నీర్ - 100 గ్రా.
పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరుగు- ఒక కప్పు 
కర్న్ ఫ్లోర్ - పది గ్రాములు 
ఉప్పు - సరిపడినంత
ఆయిల్ -సరిపడినంత.
 
తయారీ విధానం : 
ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. సోయా పన్నీర్ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక్కో పన్నీర్ స్లైస్ పై అల్లం, పుదీన మిశ్రమాన్ని పరిచి ఆపై పన్నీర్‌తో మూసివేసి దాన్ని కార్న్ ఫ్లోర్ లిక్విడ్‌లో అద్ది నూనెలో దోరగా వేయించాలి. వేడిగా ఉన్నప్పుడే సోయా సాస్ సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

ఆ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను తిరిగి పునరుద్ధరించిన రైల్వే శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

Show comments