Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాలీఫ్లవర్ పరోటా తయారీ ఎలా?

Webdunia
ఆదివారం, 2 నవంబరు 2014 (14:49 IST)
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి - రెండు కప్పులు
కాలీఫ్లవర్‌ తురుము - పావు కప్పు
సోంపు - ఒక టీస్పూన్‌
ఉప్పు - తగినంత
కొత్తిమీర తరుగు - పావు కప్పు
ధనియాల పొడి - ఒక టీస్పూన్‌
గరం మసాలా - అర స్పూను 
అల్లంపేస్టు - ఒక స్పూను
 
తయారు చేసే విధానం : క్యాలీఫ్లవర్‌ తురుము, ఉప్పు, మిర్చి, అల్లం ముక్కలు, ధనియాల పొడి అన్ని పదార్థాలను కలిపి వుంచాలి. క్యాలీఫ్లవర్‌ను కడిగి తుడిచి తురుముకోవాలి. గోధుమపిండిని తడిపి ఉంచాలి. పది నిమిషాల ముందే క్యాలీఫ్లవర్‌ మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శెనగపిండిని కాని కలిపితే తడి ఉండదు. గోధుమ పిండిని ఉండలు చేసి క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని స్టఫ్‌ చేసి, పరోటాల మాదిరిగా రొట్టెల పీటమీద వేసి రోల్‌ చేయాలి. పెనం మీద మీడియం ఫ్లేమ్‌ మీద కా ల్చాలి. కాలాక దించే ముందు కొద్దిగా బటర్‌ రాస్తే రుచిగా ఉంటాయి. ఈ పరోటాలను పెరుగు, వెన్న ఊరగాయలతో తీసుకోవచ్చు.  

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments