Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ అండ్ టేస్టీ టేస్టీ "స్టఫ్‌డ్ రోల్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఫ్రెంచ్ రోల్.. ఒకటి
ఉడికించిన బఠాణీలు.. రెండు కప్పులు
ఉడికించిన పెసర మొలకలు.. ఒక కప్పు
అల్లం తరుగు.. ఒక టీ.
పచ్చిమిర్చి తరుగు.. రెండు టీ.
ఛాట్ మసాలా.. రెండు టీ.
కొత్తిమీర తరుగు.. 2 గరిటెలు
ఉల్లితరుగు.. అర కప్పు
ఉప్పు.. సరిపడా
వెన్న.. తగినంత

తయారీ విధానం :
ఫ్రెంచ్‌రోల్‌ను ఐదు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక్కో భాగం ఒక్కో కప్పులా ఉంటుంది. నింపడానికి వీలుగా అడుగు భాగం ఉండేలా చేసుకోవాలి. ఉడికించిన బఠాణీలను కాస్త అటు ఇటుగా చిదమాలి. అందులో అల్లం, పెసర మొలకలు, పచ్చిమిరపతరుగు, కొత్తిమీర, తరుగు, ఉప్పు, ఛాట్ మసాలా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కప్పుల్లాంటి ఒక్కో ఫ్రెంచ్‌రోల్‌లో నింపుకోవాలి. పైన కాస్త వెన్నను రాసి.. మైక్రోవేవ్ ఓవెన్‌లో పది నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే స్టఫ్‌డ్ రోల్స్ సిద్ధమైనట్లే.. వీటిని వేడి వేడిగా ఉల్లితరుగుతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments