Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైస్‌డ్ ఫ్రైడ్ చికెన్

Webdunia
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని బాయిల్డ్ చికెన్.. అర కేజీ
వెల్లుల్లి పేస్ట్.. 15 గ్రా.
నూనె.. 50 గ్రా.
రెడ్ ఫుడ్ కలర్.. 2 గ్రా.
పసుపు.. ఒక టీ.
కొత్తిమీర.. ఒక కట్ట
గరంమసాలా.. 5 గ్రా.
అల్లం పేస్ట్.. 15 గ్రా.
ఉల్లిపాయలు.. 4
కారం.. 5 గ్రా.
పెరుగు.. వంద గ్రా.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
చికెన్ ముక్కలకు గరంమసాలా, అల్లంవెల్లుల్లి మిశ్రమం, కారం, రెడ్ ఫుడ్ కలర్, పెరుగు, పసుపు, తగినంత ఉప్పు కలిపి అరగంటసేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె పోసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, ఆపై నానబెట్టిన చికెన్ ముక్కల్ని కూడా వేసి సన్నటి మంటపై ఇగిరిపోయేంతదాకా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చిసిన చికెన్ ముక్కలపై కొత్తిమీర చల్లి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి సర్వ్ చేస్తే అదిరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments