Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ డిన్నర్ విత్ "రైస్‌ కట్‌లెట్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం, ఉప్పుడు బియ్యం, కందిపప్పు, శెనగపప్పు... తలా ఒక కప్పు
మిరియాలు... రెండు టీ.
జీలకర్ర... మూడు టీ.
ఎండుమిర్చి... మూడు
ఎండుకొబ్బరి తురుము... మూడు టీ.
నూనె... తగినంత
ఆవాలు... అర టీ.
కరివేపాకు... ఒక రెమ్మ
ఉప్పు... తగినంత
ఇంగువ... కాస్తంత

తయారీ విధానం :
శుభ్రం చేసిన బియ్యం, పప్పుల్ని పొడిగానే రవ్వలా చేసుకోవాలి. దీన్ని కప్పుతో కొలిచి ఉంచాలి. ఎండుమిర్చి, ఎండుకొబ్బరి, జీలకర్ర, మిరియాలు మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేయాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి వేడెక్కాక నూనె వేసి ఆవాలు వేసి చిటపటమన్నాక కప్పు రవ్వకి సుమారు రెండున్నర కప్పుల చొప్పున నీళ్లుపోయాలి. నీళ్ళు మరుగుతుండగానే గ్రైండ్‌ చేసిన మసాలా పొడి, ఉప్పు వేయాలి.

నీళ్లు బాగా మరిగాక ఉప్మా మాదిరిగానే రవ్వ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. మంట తగ్గించి మూతపెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. చల్లారాక దీన్ని ఉండలుగా చేసుకుని చిన్న చిన్న వడలు మాదిరిగా వేళ్లతో ఒత్తి నూనెవేస్తూ పెనంమీద రెండువైపులా కాల్చి తీస్తే రైస్‌ కట్‌లెట్‌ రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments