Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పానిష్ ఆలూ ఆమ్లెట్

Webdunia
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... పావు కేజీ
ఉల్లిపాయలు... 50 గ్రా.
గుడ్లు... ఐదు
మిరియాలపొడి, ఉప్పు... రుచికి సరిపడా
నూనె... 20 గ్రా.

తయారీ విధానం :
బంగాళాదుంపల తొక్క తీసి, నలుచదరంగా ఉండేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్ది నూనెలో సన్నటి సెగమీద పది నిమిషాలపాటు వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసుకుని ఐదారు నిమిషాల పాటు వేయించాలి.

ఒక పాత్రలో గుడ్లను గిలకొట్టి అందులో వేయించిన ఊలూ, ఉల్లిపాయ ముక్కలను, ఉప్పు, మిరియాలపొడిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్ కడాయిలో మందంగా ఆమ్లెట్‌లాగా వేసి, రెండువైపులా సన్నని సెగపైన దోరగా వేయించాలి. తర్వాత కేకు ముక్కల్లాగా కట్ చేసి తాజా సలాడ్లతో కలిపి నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments