Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సేమ్యా ఐస్‌క్రీమ్" విత్ డ్రై గ్రేప్స్..!

Webdunia
FILE
కావలసిన పదార్థాల ు
పంచదార.. అర కప్పు
సన్నని సేమ్యా.. అర కప్పు
చిక్కని మీగడపాలు.. రెండు కప్పులు
కోవా.. అరకప్పు
నానబెట్టిన కిస్‌మిస్..రెండు టీ.
యాలకుల పొడి.. అర టీ.
క్రీమ్.. అర కప్పు

తయారీ విధానం
పాలను బాగా మరిగించి అందులో సేమ్యాను చేర్చి ఉడికించాలి. ఉడికిన తరువాత అందులో యాలకుల పొడి, క్రీమ్, పంచదార, కోవాలను కలిపాలి. దాన్నంతటినీ మిక్సిలో వేసి రెండు సార్లు తిప్పి ఐస్‌క్రీమ్ ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌కు తగిన బాక్స్‌లో మిశ్రమాన్ని పోసి ఆరుగంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే సేమ్యా ఐస్‌క్రీమ్ రెడీ. ఐస్‌క్రీమ్‌ను ఫ్రిజ్‌నుంచి తీసిన తరువాత పైన కిస్‌మిస్ పండ్లతో గానీ ఉడికించిన సేమ్యాతో గానీ అలంకరించి సర్వ్ చేస్తే సూపర్బ్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments