Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్రస్ ఆరెంజ్ మ్యాజిక్

Webdunia
కావలసిన పదార్థాలు :
ఆరెంజ్... రెండు
దానిమ్మపండ్లు... మూడు
పంచదార... ఆరు టీ.
చల్లటినీరు... 200 ఎం.ఎల్.

తయారీ విధానం :
ఆరెంజ్ పై తొక్క, లోపలి గింజలు తీసివేసి.. తొనలను విడిగా పెట్టుకోవాలి. దానిమ్మ పై తొక్క తీసి గింజలు ఒలుచుకోవాలి. ఆరెంజ్ తొనలు, దానిమ్మ గింజలు, చల్లటినీరు, పంచదార కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను గ్లాసుల్లో పోసి అవసరమయితే ఐస్ ముక్కలు వేసుకుని తాగాలి. అంతే సిట్రస్ ఆరెంజ్ మ్యాజిక్ సిద్ధమైనట్లే...!

ఈ జ్యూస్‌లో ప్రోటీన్లు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది అన్ని వయసులవారికీ మేలు చేస్తుంది. కొవ్వు పదార్థాలు ఏ మాత్రం లేకపోవడంతో ఊబకాయులు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎముకల బలానికి కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ జ్యూస్‌లో కాల్షియం పుష్కళంగా లభిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్.. ఒక్క బాత్‌టబ్‌కు రూ.36 లక్షలు.. చంద్రబాబు షాక్ (video)

జగన్‌తో లాభం లేదు.. టీడీపీతో పొత్తు.. బాబుతో కేసీఆర్, కేటీఆర్ భేటీ?

మరో వివాదంలో బీఆర్ నాయుడు.. తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఓవైసీ

దీపావళి నాడు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి వెలిగించి హింస (video)

పవన్‌ను ప్రసన్నం చేసుకున్న బాబు.. బలైన వర్మ.. నిజమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

Show comments