Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సాసీ కాలీఫ్లవర్" విత్ పీనట్ బటర్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్... ఒక కప్పు
మైదా... ఒకటిన్నర టీ.
పీనట్ బటర్... ముప్పావు టీ.
పాలు... పావు కప్పు
బటర్... ఒకటిన్నర టీ.
పీనట్స్... అర కప్పు
ఉప్పు... రుచికి సరిపడా
నెయ్యి... ఒక టీ.

తయారీ విధానం :
ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉప్పునీటిలో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తరువాత కాస్తంత ఉప్పువేసి వాటిని ఉడికించాలి. ఈలోగా పాన్‌లో బటర్ వేసి కాగిన తరువాత మైదా వేసి కలపాలి. వేగిన పిండికి పీనట్ బటర్ వేసి కరిగించాలి. కరిగిన తరువాత పాలుపోసి కలుపుతూ పేస్ట్ లాగా చేయాలి.

వేరొక బాణలిలో ఒక టీస్పూన్ నేతిలో పీనట్స్ వేయించుకోవాలి. చివరగా ఉడికించిన కాలీఫ్లవర్, వేయించిన పీనట్స్ ముక్కలు, ఒక కప్పు నీరు, సరిపడా ఉప్పువేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికిన తరువాత పైన తయారు చేసుకున్న పేస్ట్ వేసి మరికాసేపు ఉడికించి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వేడి సాసీ కాలీఫ్లవర్ విత్ పీనట్ బటర్ తయార్..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

Show comments