Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫ్రాన్ స్పెషల్ "పనీర్ ఫుఢ్డింగ్" విత్ పిస్తా...

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పంచదార... ఒక కప్పు
పన్నీర్ తురుము... ఒక కప్పు
పాలు... ఒక కప్పు
యాలకుల పొడి, పిస్తాపొడి, బాదం పొడి... చెరో రెండు టీ స్పూన్లు

తయారీ విధానం :
పన్నీర్‌ తురుము, పాలు, పంచదారలను కలిపి మిక్సీలో రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. ఒక పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి, బాదం పొడులను కలిపి నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

నాలుగు గంటల తర్వాత పాత్రను ఫ్రిజ్ నుంచి తీసి ఒక ప్లేట్‌ లేదా వడ్డించే ట్రే పైన బోర్లించి పాత్రను తీసివేయండి. అంతే పన్నీర్ ఫుడ్డింగ్ రెడీ. దీనిపై మీకు నచ్చిన విధంగా అలంకరించుకుని సర్వ్ చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Show comments