Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫ్రాన్ మిల్క్ షర్బత్

Webdunia
కావలసిన పదార్థాలు :
పాలు... అర లీ.
కుంకుమపువ్వు... ఆరు కాడలు
పంచదార... ఒకటిన్నర టీ.
యాలకులపొడి... పావు టీ.
నానబెట్టిన బాదంపప్పులు... ఆరు
పిస్తా పప్పులు... నాలుగు
జీలకర్ర పొడి... చిటికెడు

తయారీ విధానం :
దళసరి అడుగున్న పాత్రలో పాలు, కుంకుమపువ్వు వేసి సన్నటి మంటపై పది నిమిషాలసేపు వేడి చేయాలి. పంచదార, యాలకులపొడి కూడా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులను కూడా అందులో వేసి బాగా కలిపి దించేయాలి.

గది ఉష్ణోగ్రత వద్దకు పై మిశ్రమం చల్లబడ్డాక తీసి ఫ్రిజ్‌లో ఉంచి, బాగా చల్లబడేలా చేయాలి. తరువాత ఫ్రిజ్‌లోంచి తీసి సర్వింగ్ గ్లాసులలో పోసి పైన జీరా పొడి చల్లి అతిథులకు చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే సఫ్రాన్ మిల్క్ షర్బత్ రెడీ అయినట్లే...! వేసవి తాపానికి ఈ షర్బత్ మంచి ఔషధంలాగా కూడా పనిచేయగలదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments