Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి తాపాన్ని తీర్చే "టామరిండ్ జింజర్ మ్యాజిక్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
వేడినీరు.. నాలుగు కప్పులు
బ్రౌన్ షుగర్.. పావు కప్పు
క్రిస్టలైజ్‌డ్ జింజర్ (అల్లం).. మూడు టీ.
చింతపండు పేస్ట్.. రెండు టీ.
తాజా నిమ్మరసం.. ఒక టీ.
తాజా పుదీనా ఆకులు.. తగినన్ని
ఐస్ క్యూబులు.. సరిపడా

తయారీ విధానం :
ఒక పెద్ద పాత్రను తీసుకుని అందులో వేడినీరు, బ్రౌన్ షుగర్, అల్లం మరియు చింతపండు పేస్ట్‌లను వేసి బాగా కలియబెట్టాలి. ఈ పాత్రను స్టవ్‌పై ఉంచి సిమ్‌లో ఐదు నుంచి ఆరు నిమిషాలపాటు వేడి చేయాలి. దీనికి నిమ్మరసాన్ని జతచేసి కిందికి దించి చల్లార్చాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై సర్వింగ్ గ్లాసులలో ముందుగానే తగినన్ని ఐస్ క్యూబులను వేసి ఉంచాలి.

ఫ్రిజ్‌లోంచి మిశ్రమాన్ని తీసి బాగా కలియబెట్టి గ్లాసులలోకి ఒంపాలి. పైన తాజా పుదీనా ఆకులను వేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన టామరిండ్ జింజర్ మ్యాజిక్ తయార్. వేసవితాపాన్ని ఇట్టే చల్లార్చే ఈ వెరైటీ డ్రింక్ తయారు చేయటం కూడా చాలా ఈజీయే.. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి మరి..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం స్టంట్స్.. ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేశాడు... (వీడియో వైరల్)

లోకేశ్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబు : అసదుద్దీన్

రూ.50 వేలు డబ్బు కోసం ఐదు రోజుల పెళ్లి .. ఎక్కడ?

Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

Show comments